• Sakshi Post

sakshi facebook

Latest General Essays

Marco rubio as us secretary of state  Donald Trump selects key positions in administration Florida Senator Marco Rubio selected as Secretary of State

Marco Rubio : విదేశాంగ మంత్రిగా ఎంపికైన‌ ఫ్లోరిడా సెనేటర్‌ మార్కో రూబియో

Photo stories.

Newsletter

Current Affairs Videos

Telegram వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఎందుకు అరెస్టు అయ్యారు.. అంటే? #sakshieducation

Telegram వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ ఎందుకు అరెస్టు అయ్యారు.. అంటే? #sakshieducation

Marriage Age: మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు.. ఎక్కడంటే..   #sakshieducation

Marriage Age: మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు.. ఎక్కడంటే.. #sakshieducation

8th April 2024

Daily Current Affairs in Telugu | 8th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

essay writing tips and tricks in telugu

Daily Current Affairs in Telugu | 6th April 2024

5th April 2024

Daily Current Affairs in Telugu | 5th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

 4th April 2024 current affairs

Daily Current Affairs in Telugu | 4th April 2024 |#Sakshieducation APPSC|TSPSC| Competitive Exams

Latest current affairs.

Daily current affairs for UPSC preparation  Sakshi Education resources for UPSC, APPSC, and TSPSC aspirants  Daily study material for competitive exams  Comprehensive current affairs for UPSC, TSPSC, APPSC sakshieducation daily current affairs  Daily Current Affairs for UPSC, APPSC, TSPSC, RRB, Bank, SSC exams  Current Affairs Update for Competitive Exams by Sakshi Education  Sakshi Education Daily News for UPSC and SSC Exam PreparationDaily News and Current Affairs for Bank and RRB Exam Students

Current Affairs: నవంబర్ 18వ తేదీ.. టాప్ కరెంట్ అఫైర్స్ ఇవే!

Delhi govt inaugurates first all-women 'Sakhi Bus Depot' in Sarojini Nagar

Sakhi Depot: దేశంలోనే తొలి మహిళా బస్‌ డిపో ప్రారంభం.. ఎక్క‌డంటే..

Scientists theory on moon with many mysteries

Scientists Theory : కొత్త సిద్ధాంతాల‌తో శాస్త్రవేత్త‌లు.. చంద‌మామపై మ‌రెన్నో మిస్ట‌రీలు!

International, cop conference : అజర్‌బైజాన్‌లో ఆరంభమైన ఐక్య‌రాజ్య‌స‌మితి ''కాప్'' స‌ద‌స్సు, us vice president: అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వారు.. తెలుగువారి అల్లుడే ఆయ‌న ఎవ‌రో తెలుసా.., national pneumonia day : నేడు ప్ర‌పంచ న్యుమోనియా దినోత్స‌వం.. వీరికి తేలిగ్గా గుర్తించ‌గ‌లం, omar abdullah: ఎంపీగా ఓడిన కొద్ది రోజులకే.. సీఎం పీఠంపై కూర్చున్న ఒమర్‌ అబ్దుల్లా, bengal gazette: భారతదేశంలోనే కాదు.. ఆసియా మొత్తంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఇదే.., un: 300,00,00,000 మంచి తిండికి దూరంగా 300 కోట్ల మంది, ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు-పరిశీలన, article 367 & 370: ఆర్టికల్‌ 367ను సవరించడం చట్టబద్ధం కాదు..సుప్రీంకోర్ట్‌, constitutional values: రాజ్యాంగ విలువలు లక్ష్యాలు అమలవుతున్నాయా, constitutional awareness: మన రాజ్యాంగం పట్ల అవగాహన చాలా అవసరం, current affairs.

International

India and the World

Key agreement: cbi, యూరోపోల్ కీలక ఒప్పందం, india-myanmar border: ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి.. ఎందుకంటే.., narendra modi: మోదీపై అనుచిత వ్యాఖ్యల చిచ్చు.. కార‌ణం ఇదే.., science and technology, doomsday glacie: పెరగనున్న సముద్రమట్టం.. పూర్తిగా కరగడం ఖాయం.. నాశనం కానున్న మహానగరాలు, gaganyaan: అంతరిక్ష కేంద్రం మీదుగా గగన్‌యాన్‌.. అంతరిక్షంలోకి చేరిన తొలి భారతీయడు ఈయ‌నే.., climate change: మానవ జీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్న వాతావ'రణం'.. నిరాశ్రయులవనున్న 4.50 కోట్ల మంది, floods: వరద ముంపులో.. అగ్ర స్థానంలో ఉన్న‌ బీహార్.. దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్న ఏపీ, telangana history: తెలంగాణది చరిత్రాత్మకమైన మహత్తర పోరాటం.. దీని గురించి తెలుసుకోండి.., govt school students: చరిత్ర ఎరుగని వినూత్న నమూనాలు.

పెద్ద బాల శిక్ష

సమగ్ర విజ్ఞాన సమాహారం

వ్యాసరచన (Telugu Essay Writing)

వ్యాసరచన అనగా విషయమును విస్తరించి వ్రాయుట.  తెలుగులో మొట్టమొదటిసారిగా స్వామినేని ముద్దు నరసింహ నాయుడు గారు 1842లో “హితవాది” పత్రికకు “ప్రమేయం” అనే వ్యాసాన్ని వ్రాసేరు.  ఆధునిక ప్రక్రియలలో తొలుతగా ఆవిర్భవించిన ప్రక్రియ వ్యాసం.  వ్యాసరచన జ్జ్ఞానానికి, సృజనాశక్తికి, తార్కికమైన ఆలోచనలకు దోహదపడుతుంది.  వ్యాసమునకు ఆరు ప్రధాన అంగాలు.

  • నిర్వచనం లేదా విషయ నేపధ్యం,
  • విషయ విశ్లేషణ,
  • అనుకూల – ప్రతికూల అంశాలు,
  • ముగింపు. 

వ్యాసరచనకు భాష తీరు కూడా ముఖ్యమైనది.  సాధ్యమైనంతవరకూ భాషా దోషాలు లేకుండా వ్రాయడం నేర్చుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులు, స్థలాలు, పుస్తకాలు, సంవత్సరాలు మొదలైనవాటిలో తప్పులు వ్రాయకుండా జాగ్రత్తపడాలి.  అలాగే విషయ వ్యక్తీకరణ లో కూడా జాగ్రత్తలు అవసరం.  పొడుగైన వాక్యాలు వాడితే స్పష్టత కోల్పోయి అర్ధం చేసుకోవడం కష్టమవుతుంది. అందువలన చిన్న వాక్యాలు వ్రాయడం మంచిది. ముఖ్యంగా “కర్త” యొక్క వచనాన్నిబట్టి “క్రియ”ని చేర్చాలి.  ఇతర భాషా పదాలను సాధ్యమైనంత తక్కువ వాడాలి. ఉదాహరణకు “సక్సెస్” అనివ్రాసే బదులు “విజయం” అని వ్రాయడం మంచిది.  విషయ వ్యక్తీకరణ విషయానికొస్తే ఎందుకు, ఎవరికోసం లాంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించడం, సదరు విషయం గురించి కావలసిన వారందరితో మాట్లాడటం,సదరు విషయం గురించి చదవటం, పరిశీలించి, విశ్లేషించటం లాంటి నైపుణ్యాలు కూడా వ్యాసరచనకు అవసరమైనవే.  మనం వ్రాద్దామనుకున్న విషయాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఒకవిధమైన ఆలోచన పటం (Mind Map) తయారుచేసుకోవడం మంచిది.  సదరు విషయంలో ఎంపిక చేసుకున్న విషయంపై సంబంధించిన అంశాలు వాటి మధ్య ఉండే సంబంధాలు గురించి ఒక రేఖా చిత్రం (Graph) మాదిరి తయారు చేసుకోవాలి.  ఇలా చేయటం వలన సమగ్రంగా అంశాల ప్రాధాన్యత ఒక వరుస క్రమంలో వాటిని ఉపయోగించుకోవడం సులభతరమౌతుంది. ఈ విధమైన విశ్లేషణ జరిగిన పిమ్మట విషయ వ్యక్తీకరణకు స్పష్టత వస్తుంది.  విషయ వ్యక్తీకరణపై స్పష్టత వచ్చిన తర్వాత అభిప్రాయసేకరణ మంచిది.  

ఇప్పుడు ఒక ఉదాహరణగా పిల్లల మాసపత్రిక చందమామ గురించి వ్యాసం చదవండి

IMAGES

  1. ESSAY WRITING IN TELUGU TOPICS: TIPS

    essay writing tips and tricks in telugu

  2. How To Improve Good And Neat Telugu Hand Writing I Good Hand Writing Tips & Tricks I Telugu Bharathi

    essay writing tips and tricks in telugu

  3. How to write essay writing in Telugu||వ్యాసం ఎలా వ్రాయాలి||ICSE,SSC|| Other competitive exams

    essay writing tips and tricks in telugu

  4. How to write an essay about libraries in Telugu|Essay writing about Libraries@TheTeluguFightlove

    essay writing tips and tricks in telugu

  5. How to write an essay about swachh Bharat in Telugu| essay writing about swachh Bharat in Telugu

    essay writing tips and tricks in telugu

  6. How to write an essay about coronavirus in Telugu 2021

    essay writing tips and tricks in telugu

VIDEO

  1. Telugu aksharamala with neat handwriting| stylesofhandwriting #satisfying #teluguwritings

  2. 1v4 & emote ❣️ please subscribe 💖 #shorts #shortsfeed #telugugamer #girlgamer #unqgamer

  3. Tips to Study Smartly for Students

  4. Essay Writing Tips & Tricks (EW-2)(NAWED NAQVI)

  5. Essay on police|Essay writing|tips tricks|police interview|ايسي لکڻ جو مڪمل طريقو| SSU RRF interview

  6. "Master the Art of Content Writing: Tips & Tricks for Beginners"