Gulte Telugu Telugu Political and Movie News Updates
సమీక్ష – బ్రో.
Article by Satya Published by GulteDesk --> Published on: 11:58 am, 28 July 2023
115 Minutes | Comedy - Drama | 28-07-2023
Cast - Pawan Kalyan, Sai Dharam Tej, Ketika Sharma, Priya Varrier, Rohini, Vennela Kishore and others
Director - Samuthirakani
Producer - T. G. Vishwa Prasad, Vivek Kuchibotla
Banner - People Media Factory
Music - S Thaman
పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి ఏడాది దాటేసింది. ఒకపక్క జనసేన వారాహి యాత్ర విజయవంతమైన నేపథ్యంలో మంచి ఊపులో ఉన్న అభిమానులు తమ హీరోని నెలల గ్యాప్ తర్వాత చూసే ఛాన్స్ రావడంతో బ్రో మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి పవర్ స్టార్ రేంజ్ హడావుడి లేకపోయినప్పటికీ టీమ్ ఇంటర్వ్యూలు, చెప్పిన పలు ఆసక్తికరమైన సంగతులు హైప్ ని క్రమంగా పెంచుతూ వెళ్లాయి. వినోదయ సితం రీమేక్ గా త్రివిక్రమ్ రచన, సముతిరఖని దర్శకత్వంలో రూపొందిన బ్రో అంచనాలను నిలబెట్టుకుందా
మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి తేజ్) బిజీ ఉద్యోగి. చేస్తున్న పనులకు టైం సరిపోక నిత్యం సతమతమవుతూ ఉంటాడు ఇంట్లో తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెళ్లు, విదేశంలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదీ అతని ఫ్యామిలీ. ఓసారి రోడ్డు యాక్సిడెంట్ ద్వారా టైం అలియాస్ టైటన్(పవన్ కళ్యాణ్) పరిచయమై మార్క్ జీవితంలోకి అడుగు పెడతాడు. అక్కడి నుంచి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ వీళ్ళ స్నేహం వెనుక ఉన్న గుట్టేంటి, చివరికి ఆ యువకుడి ప్రయాణం ఏ మజిలీకి చేరుకుందన్నదే స్టోరీ
ఒకప్పుడేమో కాని గత మూడేళ్ళలో ఓటిటి టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక రీమేక్ అనేది చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. కథ తీరు, సన్నివేశాలు ఎలా ఉంటాయనేది ఆడియన్స్ కి ముందుగానే తెలిసిపోతున్నాయి. అందుకే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ జరుపుకున్న వినోదయ సితంని పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో తీస్తారని ప్రకటించినప్పుడు అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని చూసిన కోణం వేరు. ఒరిజినల్ వెర్షన్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన పాత్రలను ఇక్కడ ఇమేజ్ ఉన్న స్టార్లతో చేయడం కత్తి మీద సాము లాంటిదని తెలిసి కూడా ఆ సవాల్ ని స్వీకరించి మార్పులకు సిద్ధపడ్డారు.
ఆలోచన వరకు ఉన్నతంగా ఉన్న బ్రో అంత పెద్ద మాటల మాంత్రికుడి అండ ఉన్నా కూడా చాలా తేలికైన దారాల మీద బరువైన ప్రయాణం చేయబోయింది. ఏది శాశ్వతం కాదు, బాధ్యతలను సక్రమంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిర్వర్తించినప్పుడే దేవుడు మనవైపు ఉంటాడనే అంతర్లీన సందేశాన్ని చెప్పాలనే ఉద్దేశం దర్శకుడు సముతిరఖనిది. తమిళంలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. టైటిల్ రోల్ తానే చేయడంతో పాటు వయసు మళ్ళిన ఉద్యోగి క్యారెక్టర్ ని తంబి రామయ్యకు ఇవ్వడంతో తగినంత సృజనాత్మకత స్వేచ్ఛ దొరికింది. కానీ బ్రోకు ఆ ఛాన్స్ లేదు. మెగా మావయ్య అల్లుడు కాంబోకు కమర్షియల్ కొలతలతో బట్టలు కుట్టాలనుకున్నారు.
మార్క్ కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేయడం దగ్గరే తడబాటు జరిగిపోయింది. టైటాన్ ప్రవేశించాక వేగం పెరగాల్సింది పోయి ఎంతసేపూ పవన్ కళ్యాణ్ పాత పాటల బిట్లను వింటేజ్ ఫీల్ కోసం పదే పదే వాడటంతో కనెక్ట్ కావాల్సిన ఫీల్ కాస్తా విజిల్స్ గోలలో కొట్టుకుపోయింది. గోపాల గోపాలలో వెంకటేష్, పవన్ లు పరస్పరం కామెడీ చేసుకున్నా అదంతా హుందాగా ఉంటుంది. కానీ ఆ పోలిక రాకూడదనే ఉద్దేశంతో కాబోలు ఇక్కడ పవన్ తేజ్ మధ్య సన్నివేశాలను లైటర్ వీన్ లో రాసుకోవడంతో హై మూమెంట్స్ లేక ఫ్లాట్ గా గడిచిపోయింది. దీనికి తోడు టైం గొప్పదనాన్ని ప్రెజెంట్ చేసే స్కోప్ ఉన్న బ్రహ్మానందం భరణితో ఉన్న ఎపిసోడ్లు మొక్కుబడిగా మారిపోయాయి.
ఫలానా టైంలో ఇంతే బడ్జెట్ తో తీయాలని టార్గెట్ పెట్టుకోవడం వల్లే బ్రో స్క్రిప్ట్ విషయంలో తగినంత హోమ్ వర్క్ జరగలేదనే విషయం అర్థమైపోతుంది. ప్రధాన బలంగా నిలవాల్సిన త్రివిక్రమ్ మాటలు కొన్ని చోట్ల ప్రాస కోసం శృతి తప్పాయి. బెడ్ రూమ్ లో చొక్కా విప్పొచ్చు, బాత్ రూమ్ లో అండర్ వేర్ విప్పొచ్చు అంటూ టైటాన్ క్యారెక్టరైజేషన్ ని వర్ణించిన తీరు అభిమానులు సైతం సమర్ధించలేరు. నిజానికి ఫస్ట్ హాఫ్ లో తేజు పవన్ ల మధ్య హిలేరియస్ సీన్లు పడేందుకు బోలెడు స్కోప్ ఉంది. ఎంతసేపూ పవన్ స్వాగ్ ని చూపించే ప్రయత్నం తప్ప కథా కథనాల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టాలన్న సోయ తగ్గిపోవడం వల్ల తేడా జరిగిపోయింది.
ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్, సెంటిమెంట్లు కొంత వరకు పండాయి. తేజు పాత్రను గమ్యం వైపు తీసుకెళ్లే విధానంలో మెచ్యురిటీని ప్రదర్శించడం వల్ల ఆ ఒక్క భాగం ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇందులో విలన్ అంటూ ఎవరూ లేరు. తప్పుగా ఆలోచిస్తే మనకు మనమే విలననే అంతర్లీన సూత్రాన్ని పాటించడం వల్ల సహజంగానే మాస్ కోరుకునే అంశాలకు చోటు దక్కలేదు. కేవలం పవన్ ఛార్ట్ బస్టర్స్ అక్కడక్కడా ప్లే చేసినంత మాత్రం మొదటి రోజు అభిమానులు ఊగిపోతారేమో కానీ రెగ్యులర్ ఆడియన్స్ కాదు. మార్క్ తాలూకు సంఘర్షణని ఇంకొంత బలంగా తీసుకొచ్చి, పైన చెప్పిన డీవియేషన్లను తగ్గించేసి ఉంటే బ్రో ఖచ్చితంగా బెటర్ గా నిలిచేది
పవన్ కళ్యాణ్ తన స్వాగ్ తో అభిమానులు కోరుకున్నవి పూర్తిగా ఇచ్చేశాడు. ఎనర్జీ, జోష్ ఎక్కడా తగ్గకుండా స్టయిల్, మ్యానరిజంతో నిలబెట్టేశాడు. సాయి తేజ్ బాగున్నాడు. యాక్టింగ్ పరంగా వంకలేం లేవు. మావయ్యతో కెమిస్ట్రీ బాగానే కుదిరింది. కేతిక శర్మ ఒక ఫారిన్ సాంగ్ కు తప్ప పెద్దగా ఉపయోగపడలేదు, రోహిణిది బాగా అలవాటైన తల్లి పాత్రే. ప్రియా వారియర్, యువలక్ష్మి చెల్లెళ్లుగా ఓకే. తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, అలీ రెజా, బ్రహ్మానందం, సుబ్బరాజు, రాజా, సముతిరఖని ఉన్న కాసింత సేపు పర్వాలేదనిపించుకున్నారు. కొత్తదనమంటూ ఏమీ లేదు. పవన్ తేజ్ లకు తప్ప గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్స్ ఎవరికీ దక్కలేదు.
సాంకేతిక వర్గం
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నిరాశ పరచలేదు. మరీ కెరీర్ బెస్ట్ అని చెప్పలేం కాని ఇన్ని పరిమితులు ఉన్న ఇలాంటి సబ్జెక్టుకి కంపోజ్ చేయడం కష్టం. అయినా మెప్పించాడు. కానీ పాటలు చప్పగా తేలిపోయాయి. డ్యూయెట్ సాంగ్ కలర్ ఫుల్ గా ఉన్నా ట్యూన్, డాన్స్ రెండూ మిస్ ఫైర్. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం తన బాధ్యతలో లోపం రానివ్వలేదు. విఎఫ్ఎక్స్ లోపాల వల్ల అవుట్ ఫుట్ అక్కడక్కడా రాంగైనా ఆ నింద ఈయనకు రాదు. నవీన్ నూలి ఎడిటింగ్ సాధ్యమైనంత ల్యాగ్ లేకుండా చూసుకుంది. రాత తీతలో బలం లేకపోవడం వల్ల ల్యాగ్ లేకపోయినా ఆసక్తి కలగదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి రెమ్యునరేషన్లు తప్ప ప్రొడక్షన్ పరంగా రిస్క్ పడలేదు
ప్లస్ పాయింట్స్
పవన్ కళ్యాణ్ ఎనర్జీ ప్రీ క్లైమాక్స్ ఎమోషన్లు నేపధ్య సంగీతం
మైనస్ పాయింట్స్
తేలికైన స్క్రీన్ ప్లే వీక్ ఫస్ట్ హాఫ్ ఫ్లాట్ నెరేషన్ పాటలు
ఫినిషింగ్ టచ్ : కిక్కు సరిపోలేదు బ్రో
రేటింగ్ : 2.5/5
Click Here for Recommended Movies on OTT (List Updates Daily)
Tags Feature Telugu Movie Reviews
- Change Password
- Top 20 Songs
- Top 100 Movies
Bro (U) 28/Jul/2023 Family, Drama 2hrs 14mins
Critics Review
Strictly for pawan kalyan fans.
Good concept watered down by inconsistent writing. Casting Pawan Kalyan is a great choice, but that results negatively as the concentration is predominantly to satisfy his fans. On the other hand, Sai Dharam Tej cannot act to save his life. (more)
Source: Ashwin Ram, MovieCrow
Pawan Kalyan, Sai Dharam Tej film is meant for the fans only
The film gives the message that every human is a guest on this planet and has to utilise their time wisely so that they can leave without any regrets when their time is up. As long as Mark holds the belief that he is central to everything around him, nothing good comes his way. The God of Time tries to show him his folly, teaching him to let go of his ego and surrender to time. The film uses every opportunity to build upon the image and previous hits of Pawan Kalyan, using many of his old songs within the narrative. He also takes a few digs at the current political administration in Andhra Pradesh, supporting his own political identity. (more)
Source: Raghu Bandi, Indian Express
BRO revolves around Pawan Kalyan's impeccable performance. His fans will relish seeing their star hero excel in mature acting, complemented by the nostalgic touch of old songs. The film also succeeds in connecting with the audience on an emotional level and makes BRO a very good watch with your entire family. (more)
Source: Indiaglitz, IndiaGlitz.com
Powerstar's one man show
Bro is a fantasy drama that relies heavily on the performance of Pawan Kalyan. The star actor�s mannerisms and style will go well with fans. Sai Dharam Tej does a neat job, and a few of his scenes with Pawan came out well. The first half has some moments going its way. But the way emotions and drama is handled is not great. A few bland scenes will bog down the impact. Bro will appeal to fans, but for others, it will end up being an okay watch. Hence it is suggested to keep your expectations in check. (more)
Source: 123 Telugu, 123telugu.com
Pawan Kalyan, Sai Dharam Tej cannot save this bore
Bro does not make Pawan Kalyan or Sai Dharam Tej do anything special. They merely go through the different emotional beats required of them. We have seen better from both of them. The subpar visual effects are also a dampener. (more)
Source: Sangeetha, The Hindu
Poor Writing
"Bro" has a promising start, and Pawan Kalyan's early sequences are entertaining, but the film loses steam as it becomes more routine. It also has plastic emotions. There is a lack of strength in the writing, and the important sequences feel rushed. (more)
Source: Venkat, greatandhra.com
Play Trailer
- Movie Schedules
--> |
Most Viewed Articles
- Review: Love Reddy – Half-baked love drama
- Here is the list of OTT movies and series releasing this week
- Buzz: Saif Ali Khan’s massive remuneration for Devara
- Bollywood actress surprises fans by revealing pregnancy
- Satya’s impact: Mathu Vadalara 2 meme trend takes over social media
- Varun Dhawan-Many told me not to work with Samantha
- Photo Moment: Sujeeth, Ravi, Thaman – The OG boys are all in
- Title and first look of Sunny Deol-Gopichand movie to be out on this date
- USA Cinema Ticket Prices : An unaffordable luxury
- Interesting: This star hero was the first choice for Mahaan
Recent Posts
- Pushpa 2: ‘పుష్ప-2’ కోసం జాన్వీని కాదని ఆమెను తీసుకున్నారా..?
- Siddu Jonnalagadda to collaborate with this popular director?
- Sea-facing flat gifted by Salman Khan to his sister Arpita Sharma sold
- Anirudh is being paid a bomb as his remuneration, deets inside
- ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని వీక్షించిన టోక్యో ఫ్యాన్స్.. డార్లింగ్ బర్త్‌డే గ్రాండ్ సెలబ్రేషన్స్!
- Naga Vamsi – A star hero’s film doesn’t need a story and screenplay
- ఆంధ్రప్రదేశ్
- అంతర్జాతీయం
- సినిమా న్యూస్
- Web Stories
- T20 వరల్డ్ కప్
- One Day వరల్డ్ కప్
- జాతీయ క్రీడలు
- అంతర్జాతీయ క్రీడలు
- లైఫ్ స్టైల్
- బిగ్ బాస్ తెలుగు 8
- Off The Record
- స్పెషల్ స్టోరీలు
- ఆటోమొబైల్స్
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్-జెడి చక్రవర్తి.. ఇద్దరు రివ్యూ
- Follow Us :
Rating : 2.5 / 5
- MAIN CAST: యాక్షన్ కింగ్ అర్జున్, జెడి చక్రవర్తి, రాధిక కుమారస్వామి, కె విశ్వనాథ్, సమీర్, సోనీ చరిష్ట తదితరులు
- DIRECTOR: ఎస్ ఎస్ సమీర్
- MUSIC: సుభాష్ ఆనంద్
- PRODUCER: ఫరీన్, నేహా రెడ్డి
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. కన్నడలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. అలాగే తమిళంలో కూడా వరుస సినిమాలు చేసి స్టార్ డం అందుకున్నారు. ప్రస్తుతానికి ఆయన హీరోగా చేయడం లేదు అడపాదడపా మాత్రమే అలాంటి సినిమాలు చేస్తున్నారు. అయితే కన్నడ నాట ఒప్పంద అనే సినిమా 2022లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో జెడి చక్రవర్తి మరో కీలక పాత్రలో నటించారు ఈ సినిమాని తెలుగులో ఇద్దరు పేరుతో తాజాగా రిలీజ్ చేశారు. డీఎస్ రెడ్డి సమర్పణలో ఫరీన్ నిర్మాతగా నేహా రెడ్డి మరో నిర్మాతగా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూ లో చూద్దాం.
కథ విషయానికొస్తే.. సంజయ్ రంగస్వామి (అర్జున్) ఓ మల్టీ మిలియనీర్. ఆయనకు ఎన్నో కంపెనీలు నడుపుతూ ఉంటాడు. సంజయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు చక్రి(జేడీ చక్రవర్తి). అతనికి రాత్రి రాత్రే కోటీశ్వరుడు కావాలనే ఆశ ఎక్కువ. ఈ క్రమంలో అతను తన బాస్ అయిన అర్జున్ ను ఓ లేడీతో హనీ ట్రాప్ చేయాలని ట్రై చేయగా అది తెలిసి అర్జున్ మరో ప్లాన్ చేస్తాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఇద్దరి మధ్య పెద్ద చదరంగమే నడుస్తూ ఉంటుంది. ఫైనల్ గా సంజయ్ రంగస్వామిని చక్రి ట్రాప్ చేయగలిగాడా? చక్రి ఉచ్చులో సంజయ్ రంగస్వామి ఇరుక్కున్నాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.
విశ్లేషణ: హనీ ట్రాప్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ మీడియాలో వినిపిస్తున్న పదం. ఎక్కువగా డిఫెన్స్ రంగాల్లో ఉన్న అధికారులను ట్రాప్ చేసి వారి నుంచి రహస్యాలు రాబట్టే ప్రక్రియ ఇప్పటికే ఫేమస్. ఇక ఈ సినిమాలో కూడా దర్శకుడు సమీర్ కథను ఇద్దరు ఇంటెలిజెంట్ వ్యక్తుల మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తుల నేపథ్యంలో తెరకెక్కించాడు. ఎన్నో వేల కోట్లకు అధిపతి అయిన అర్జున్ ను హానీ ట్రాప్ చేసి కోటీశ్వరుడు కావాలనుకున్న అతని కంపెనీలో పనిచేసే జేడీ చక్రవర్తి ఎలాంటి ఎత్తులు వేశాడు? అతని ఎత్తులను పసిగట్టి అతనికి పైఎత్తులు సంజయ్ ఎలా వేశాడు? అనే విషయాలను కాస్త ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. అయితే ఈ సినిమా ఎప్పటిదో అనే విషయం ఈజీగా అర్థమయిపోయేలా ఉంది అది కాస్త మైనస్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా దర్శకుడు తాను ఎంచుకున్న కథకు అదే తరహా కథనంతో మెప్పించడానికి ప్రయత్నం చేసి చాలావరకు సక్సెస్ అయ్యాడు. కొన్ని లాజిక్కు లేని సీన్స్ పక్కన పెడితే అక్కడక్కడ బోర్ కొట్టించినా.. ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో గట్టిగానే ఉన్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేయడంతో నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తి సినిమాపై పెంచడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు..
నటీనటుల విషయానికొస్తే.. యాక్షన్ కింగ్ అర్జున్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో పాటు యాక్షన్ సన్నివేశాల్లో అదర్కొట్టాడు. జేడీ చక్రవర్తి కూడా తన పాత్రకు న్యాయం చేసి ఢీ అంటే ఢీ అనేలా నటించాడు. మొత్తంగా ఇద్దరు సినిమాకు టైటిల్ కు తగ్గట్టు పోటాపోటీగా నటించారు. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారి స్వామి భార్య రాధిక కుమార స్వామి తన పాత్రలో ఒదిగిపోయింది. సోనీ ఛరిష్టా తన గ్లామర్ తో అలరించిందనే చెప్పొచ్చు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అదనపు ఆకర్షణ. ఎడిటింగ్ టేబుల్ మీద మరింత కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది.
ఫైనల్లీ ఈ ‘ఇద్దరు’.. ఇద్దరు మహాముదుర్ల యుద్ధం
NTV తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
- iddaru movie review
- Iddaru news
- iddaru update
Related News
తాజావార్తలు, ind vs nz: ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందిగా.. మరోసారి అదే ఫలితాన్ని చూడబోతున్నాం, vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంటర్’, cyberabad cp: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే.., kurnool crime: కర్నూలులో దారుణం.. బాలికపై అత్యాచారయత్నం.. తిరస్కరించడంతో పురుగులమందు తాగించి.., jai hanuman : చేతులు మారిన ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’.., ట్రెండింగ్, tech tips: కీబోర్డుపై f – j అక్షరాల క్రింద ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా, viral video: వీధిలో నడుస్తుండగా.. మహిళపై పడిన వాటర్ ట్యాంక్ అదృష్టం అంటే ఇదేమరి, auto driver rules: మీ యాటిట్యూడ్‌ను మడిచి జోబీలో పెట్టుకోండి.. కస్టమర్స్‌కు ఆటో డ్రైవర్ దెబ్బ మాములుగా లేదుగా, ms dhoni new haircut: వారెవ్వా.. కుర్రాడిలా మారిపోయిన ఎంఎస్ ధోనీ.., world post day 2024: నేడే ప్రపంచ తపాలా దినోత్సవం.. తపాలా చరిత్ర, ప్రాముఖ్యత.
- తెలుగు
Love Reddy Review: Part Amateurish, Part Interesting
Movie: Love Reddy Rating: 2/5 Cast: Anjan Ramachendra, Shravani Krishnaveni, Ganesh, Tilak, Jyothi, and others Music: Prince Henry DOP: K Shiva Sankar Vara Prasad, Mohan Chary, Ashkar Ali Editing: Kotagiri Venkateswara Rao Art: B. S. Ramesh Kumar Producers: Sunanda, Hemalatha Reddy, Ravinder G, Madan Gopal Reddy, Nagaraj Birappa Written and Directed by: Smaran Reddy Release Date: Oct 18, 2024
This week, there are no major or notable films at the box office. Among the lineup of smaller films, Love Reddy appeared promising, particularly because it is being distributed by the leading production house Mythri Movie Makers.
Let's examine its strengths and weaknesses.
Story: The film, set in the border region of Karnataka and Andhra Pradesh, tells the love story of Narayana Reddy and Divya.
Divya (Shravani Krishnaveni) is a government official, while Narayana Reddy, who works at a textile factory in Bengaluru, goes through numerous pelli choopulu (matchmaking meetings), none of which appeal to him. Upon seeing Divya at a bus station, he instantly falls in love with her.
Narayana Reddy follows her, and Divya eventually begins to show signs that she likes him as well. However, he refrains from expressing his feelings, assuming she has already understood his emotions.
One day, he learns that Divya has gotten engaged to someone else. Narayana Reddy unintentionally disrupts the engagement. His parents then question him about whether Divya truly loves him. As he approaches her to find out, a surprising twist awaits him.
Artistes’ Performances: Despite being a newcomer, Anjan Ramachendra displays a natural ease in his acting and delivers his role competently. Initially, his dialogue delivery in the Kannada-Telugu slang may be difficult to understand.
Shravani Krishnaveni perfectly embodies the qualities of a traditional Telugu village girl, making her a good fit for the role. However, other actors lack professional acting qualities. The actor playing Shravani's father, however, performs better.
Technical Excellence: The film features two standout songs composed by Prince Henry—one sung by Sid Sriram and the other by Kailash Kher.
The cinematography and production values are minimal, while the writing remains fairly basic.
Highlights: The last 20 minutes Two songs
Drawback: Boring first half Basic writing Most part looks amateurish
Analysis Movie titles featuring caste references, such as "George Reddy," "Arjun Reddy," and others, have become quite trendy lately. The title "Love Reddy" piqued interest for the same reason.
The film's protagonist is named Narayana Reddy, and after he falls in love with a girl, his family and friends affectionately start calling him 'Love Reddy.' That's the story behind the title.
Beyond the title, the setting and dialogue stand out, as the narrative takes place in the Chikkaballapur (Karnataka) and Madanapalle (Andhra Pradesh) regions, with local dialects infused into the conversations.
For instance, in Telangana, girls are referred to as "pilla" or "pori," while in Andhra, they are called "ammayi," "pilla," or "papa." However, in this film, girls are addressed as 'bidda,' and when the hero says "aa biddani premistunna," it takes a moment to catch on.
Aside from the setting and dialect, the rest of the narration follows a familiar formula. It's the typical story of a boy falling in love, mostly one-sided and opposed by the girl's father.
The only fresh elements in this otherwise routine plot are the handling of the last 20-30 minutes and the unexpected ending.
While the first half of the film feels amateurish and unengaging, the second half improves significantly. The story picks up when the hero confronts the girl to understand her true feelings about him, making it more compelling. However, the ending leaves mixed emotions, particularly regarding the sudden shift in the villain’s character, who becomes unreasonably adamant and cruel.
Overall, "Love Reddy" offers two decent songs and a gripping last 20 minutes, but it lacks a strong, convincing narrative. Though the makers claim it’s based on a true incident, the ending leaves the audience with mixed feelings.
Bottom line: Not Effective
- Janaka Aithe Ganaka Review: Funny and Silly in Equal Way
- Maa Nanna Superhero Review: Touching Drama, Uneven Narrative
- Viswam Review: Outdated Formula
Tags: Love Reddy Love Reddy Review Love Reddy Movie Review Love Reddy Telugu Movie Review Love Reddy Rating Love Reddy Movie Rating Love Reddy Telugu Movie Rating
ADVERTISEMENT
Great Andhra
Baby movie review: మూవీ రివ్యూ: బేబి.
చిత్రం: బేబి రేటింగ్: 2.25/5 నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు.. నిర్మాత: ఎస్కేఎన్ ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్ రచన & దర్శకత్వం: సాయి రాజేష్…
Greatandhra
చిత్రం: బేబి రేటింగ్: 2.25/5 నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు.. నిర్మాత: ఎస్కేఎన్ ప్రొడక్షన్ హౌస్: మాస్ మూవీ మేకర్స్ రచన & దర్శకత్వం: సాయి రాజేష్ సంగీతం: విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డి ఎడిటింగ్: విప్లవ్ విడుదల తేదీ: జులై 14, 2023
కల్ట్ సినిమా తీయాలంటే బూతులు పెట్టాల్సిందేనా? 2-3 శృంగార సన్నివేశాలు జోడించాల్సిందేనా? అలా తీస్తే అది కల్ట్ సినిమా అయిపోద్దా? ఇప్పటితరానికి నచ్చుతుందని అదే పనిగా బూతులు, అడల్ట్ సీన్స్ పెడితే సినిమాకు కల్ట్ స్టేటస్ వచ్చేస్తుందా? ఇన్నిసార్లు కల్ట్ అనే పదాన్ని ఎందుకు వాడామంటే, ఈ సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ అంతకంటే ఎక్కువసార్లు ఈ పదాన్ని ఉపయోగించారు కాబట్టి. పైగా నిర్మాత ఎస్కేఎన్ తొడకొట్టి మరీ కల్ట్ బొమ్మ అని చెప్పుకున్నాడు కాబట్టి. అయితే వాళ్లంతా చెప్పినట్టు ఇది కల్ట్ సినిమా కాదు. నిజంగానే కల్ట్ సినిమాలుగా నిలిచిన కొన్ని పాత తమిళ-తెలుగు సినిమాలకు, హైటెక్ హంగులు జోడించి తీసిన సినిమా ఇది.
వైష్ణవి (వైష్ణవి చైతన్య) హైస్కూల్ నుంచి ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ని ప్రేమిస్తుంది. వైష్ణవి ఇంజినీరింగ్ కాలేజీలో చేరగా, టెన్త్ ఫెయిలైన ఆనంద్ కాలక్రమేణా ఆటో డ్రైవర్‌గా మారుతాడు. కాలేజీలో రిచ్ కిడ్ విరాజ్ (విరాజ్ అశ్విన్), వైష్ణవిని ప్రేమించి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. వైష్ణవి, విరాజ్ కు ఎట్రాక్ట్ అవుతుంది, అదే టైమ్ లో ఆనంద్ పట్ల ప్రేమగా కూడా ఉంటుంది. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల విరాజ్ ముద్దు ప్రతిపాదనను వైష్ణవి అంగీకరిస్తుంది. అది ఆమెను ఎలాంటి ఇబ్బందుల్లోకి నెట్టింది. వైష్ణవి జీవితం ఎలా మారిపోయింది? విరాజ్ ఏమయ్యాడు? చివరికి ఆనంద్ ప్రేమలో గెలిచాడా లేదా అనేది ఈ బేబి కథ.
హృదయ కాలేయం, కొబ్బరి మట్ట లాంటి కామెడీ స్పూఫ్ లు తీసిన సాయిరాజేష్, ఈసారి ఎలాగైనా ఓ కల్ట్ ప్రేమకథ తీయాలని కంకణం కట్టుకొని ఈ సినిమా కథ-స్క్రీన్ ప్లే రాసుకున్నట్టున్నాడు. అయితే అతడి ఆలోచన విధానం సరిగ్గా లేదు. పబ్ కల్చర్, సిగరెట్లు, మద్యం లాంటి పోకడల్లో చిక్కుకొని, యువత తమ జీవితాల్ని నాశనం చేసుకోకూడదనే సందేశాన్ని ఈ సినిమాలో ఇచ్చాడు. అయితే అలా సందేశం ఇవ్వడం కోసం సాయిరాజేశ్, చాలా అసభ్యకరమైన దారిని ఎంచుకున్నాడు. సందేశం మాట అటుంచి, ఆ అసభ్యతకు యువత మరింత కనెక్ట్ అయ్యేలా ఉంది ఈ బేబి.
నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలను తీసుకొని, వాటితో భావోద్వేగాల్ని పండించాలనుకున్నాడు దర్శకుడు. ఈ క్రమంలో అతడు కొన్ని సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు కానీ, పాత్రల చిత్రణ, వాటి ప్రవర్తనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినట్టు కనిపించలేదు. దీంతో తెరపై కొన్ని సందర్భాల్లో ఓ రకమైన గందరగోళం, అనిశ్చితి కనిపించింది.
దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కీలకమైన హీరోయిన్ పాత్ర. ప్రారంభంలో పక్కింటి అమ్మాయిగా కనిపించిన ఈ పాత్ర, క్రమంగా అర్బన్ అమ్మాయిగా మారిపోతుంది. మొదట చూసిన పాత్ర స్వభావానికి పూర్తి విరుద్ధంగా మారిపోతుంది. నిజజీవితంలో అమ్మాయిలు ఇంతలా మారిపోతారా అనే ఆశ్చర్యాన్ని పక్కనపెడితే.. ఆమెపై ప్రేక్షకుల్లో సానుభూతి కలగాలనేది దర్శకుడి ఆలోచన. 'అయ్యో… ఎలాంటి అమ్మాయి ఇలా అయిపోయిందేంటి' అనే ఫీలింగ్ కలిగించాలని అనుకున్నాడు. కానీ ఆచరణకు వచ్చేసరికి ఆ పాత్రపై ప్రేక్షకుల్లో సానుభూతి బదులు వ్యతిరేకత ఏర్పడుతుంది. తన కొత్త స్నేహితులతో హీరోయిన్ ఎన్నో పనులు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతుంది. ఇంత చేసిన అమ్మాయికి డేటింగ్ అంటే ఏంటో తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది, క్యారెక్టర్ లో కన్ఫ్యూజన్ కు దారితీస్తుంది.
కేవలం హీరోయిన్ పాత్రలోనే కాదు, మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ లో కూడా ఇదే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు దర్శకుడు. కొన్నిసార్లు ఆదర్శవంతగా, మరికొన్ని సందర్భాల్లో స్లమ్ డాగ్ గా చూపించి సింపతీ క్రియేట్ చేయాలనుకున్నాడు. కానీ ఇప్పటి ప్రేక్షకుల మైండ్ సెట్ కు, దర్శకుడి ఊహకు సింక్ కుదరలేదు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో సింపతీ సంగతి దేవుడెరుగు, ప్రేక్షకులు గట్టిగా నవ్వి, సదరు పాత్రను ట్రోల్ చేశారు.
అక్కడక్కడ క్యారెక్టరైజేషన్ లో లోపాలున్నప్పటికీ ఆనంద్ దేవరకొండ తన పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. చాలా సన్నివేశాల్లో మెప్పించాడు. భగ్నప్రేమికుడిగా అతడి యాక్టింగ్ బాగుంది. ఇక ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వైష్ణవి చైతన్య చాలా బాగా చేసింది. ఆమె కళ్లతో భావాలు పలికించిన తీరు బాగుంది. పక్కింటి అమ్మాయి లుక్స్ నుంచి మోడ్రన్ లుక్ లోకి మారిన విధానం కూడా మెప్పిస్తుంది. మరో కీలక పాత్రధారి విరాజ్ ఉన్నంతలో ఫర్వాలేదనిపించాడు. నాగబాబు, వైవా హర్ష తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇంతకుముందే చెప్పుకున్నట్టు దర్శకుడు కల్ట్ లవ్ స్టోరీ తీయాలనే కసితో విశ్వప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల వసంత కోకిల ఛాయలు చూపించే ప్రయత్నం కూడా చేశాడు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ, పాత్రల పరిచయం, హీరోయిన్ పాత్ర రూపాంతరం చెందడం, సూపర్ హిట్ సాంగ్ వల్ల ఓకే అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సెకండాఫ్ లో మాత్రం చాలా సన్నివేశాలు సాగదీసినట్టు అనిపిస్తాయి, పైగా మనం ఊహించుకునేలా ఉంటాయి. ఇక క్లయిమాక్స్ అయితే ఎప్పటికీ ముగిసిపోదు. కథనాన్ని మరీ ఎక్కువగా సాగతీశాడు దర్శకుడు. అవసరమైన దానికంటే ఎక్కువగా లాగడం వల్ల ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయ్యాడు.
దీనికితోడు సినిమాలో పెట్టిన బూతు డైలాగులు మరో ప్రహసనం. సెన్సార్ లో మ్యూట్ అవుతాయని తెలిసి కూడా, కొన్ని పదాల్ని అదే పనిగా వాడారు. దాదాపు తెలుగులో మాట్లాడుకునే బూతులన్నీ బేబిలో వినిపిస్తాయి. మ్యూట్ అయినా మనకు అర్థమైపోతాయి. ఇక మరికొన్ని డైలాగ్స్ విషయానికొస్తే.. 'నువ్వు తెరవాల్సింది కళ్లు కాదు, కాళ్లు' అనే డైలాగ్ తో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో అతడికే తెలియాలి. ప్రాస బాగుందని, ఇలా బూతును విచ్చలవిడిగా వాడేసినట్టు అనిపించింది. లవ్ ఫెయిలైతే ఏ మగాడైనా ఓ మూల కూర్చొని మందు కొట్టాల్సిందే అనే అర్థం వచ్చేలా పెట్టిన డైలాగు దర్శకుడి ఓల్డ్ స్కూల్ ఆలోచనను ప్రతిబింబిస్తుంది.
దర్శకుడి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ వాటికి మంచి ఫ్రేమ్స్ దక్కాయి. అందమైన సినిమాటోగ్రఫీకి, అంతే అందమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దొరికింది. సాంగ్స్ అన్నీ బాగా కుదిరాయి. 'ఓ రెండు మేఘాలిలా' సాంగ్ అయితే టోటల్ సినిమాకే హైలెట్. దాని కొనసాగింపుగా వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మనసుకు హత్తుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, ఎడిటింగ్ లో కంప్లయింట్స్ ఉన్నాయి. సినిమాను అంత లెంగ్త్ లో ఎందుకు వదిలేశారో అర్థంకాదు. బహుశా.. 'కల్ట్ సినిమా' తీస్తున్నప్పుడు లెంగ్త్ కూడా ఎక్కువ ఉండాలని ఫీల్ అయ్యారేమో.
చాలా చోట్ల ఆర్ఎక్స్ 100 ఛాయలు కనిపించిన ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ను కాకుండా, చుట్టూ ఉన్న పరిస్థితులు ఆమెను ఎలా మార్చాయనే కోణంలో దర్శకుడు కథను 'సవివరంగా' చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఈ క్రమంలో లవ్ కంటే లస్ట్ ఎక్కువగా చూపించాడు. బూతులు, భారీ రన్ టైమ్ అదనం. కథ ప్రకారం సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ చివరికొచ్చేసరికి బాధితులుగా మారతాయి. సుదీర్ఘంగా 3 గంటల పాటు కూర్చొని ఈ సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితి కూడా అంతే.
బాటమ్ లైన్ – ఇక చాలు ఆపు బేబి
COMMENTS
చిత్రం: బ్రో రేటింగ్: 2/5 తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి తేజ్, ప్రియా ...
Directed by: Samuthirakani. Release Date: July 28, 2023. Although there isn't as much hype surrounding it compared to Pawan Kalyan's previous films, "Bro" is certainly one of the most anticipated films of the year. In the film, Pawan Kalyan played a god, and it also starred his nephew, Sai Dharam Tej.
#Bro Telugu Movie Review 'Bro' Movie Review: What The Hell, Bro! Published Date : 28-Jul-2023 04:28:20 IST. Pages 1 of 1 Top News. Jagan's advisor to head Sakshi daily? Pic Talk: Ram's Royal Pose In Double Mass Avatar . Indian-American Man Dies After Being Punched In Face .
చిత్రం: బ్రో రేటింగ్: 2/5 తారాగణం: పవన్ కళ్యాణ్, సాయి తేజ్, ప్రియా ...
బ్రో సినిమాపై జాతీయ మీడియా పాజిటివ్ దృక్పథాన్ని వ్యక్తం ...
BRO: Where to Watch, Tickets, Review, Box Office and Verdict. Samuthirakhani has directed the highly anticipated film, BRO, featuring Pawan Kalyan and Saidharam Tej, which is one of the most awaited releases among the big films of this season. The movie is hitting the screens today after a considerable gap since the last Pawan Kalyan film.
115 Minutes | Comedy - Drama | 28-07-2023. Cast - Pawan Kalyan, Sai Dharam Tej, Ketika Sharma, Priya Varrier, Rohini, Vennela Kishore and others Director - Samuthirakani Producer - T. G. Vishwa Prasad, Vivek Kuchibotla Banner - People Media Factory Music - S Thaman
బ్రో ఓపెనింగ్స్ పై వర్షం. July 27, 2023, 7:43 pm. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బుక్ మై షోలో ఇలా తెరవగానే ...
Bro is a 2023 telugu family drama film directed by Samudirakanni starring Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Brahmanandam in lead roles. The movie is produced by T. G. Vishwa Prasad Vivek Kuchibotla and musical score by Thaman.
Bro (transl. Brother) is a 2023 Indian Telugu-language fantasy comedy film co-written and directed by Samuthirakani, from a screenplay by Trivikram Srinivas.Produced by People Media Factory and Zee Studios, it stars Sai Durgha Tej and Pawan Kalyan.The music is composed by Thaman S.It is a remake of director's own 2021 Tamil-language film Vinodhaya Sitham.
BRO Telugu Movie Review, Pawan Kalyan, Sai Dharam Tej, Ketika Sharma, Priya Prakash Varrier, Brahmanandam, Subbaraju, Urvashi Rautela, BRO Movie Review, BRO Movie Review, Pawan Kalyan, Sai Dharam Tej, Ketika Sharma, Priya Prakash Varrier, Brahmanandam, Subbaraju, Urvashi Rautela, BRO Review, BRO Review and Rating, BRO Telugu Movie Review and Rating
BRO Movie Review | Pawan Kalyan | Sai Tej | Trivikram | Samuthirakani | greatandhra.combro movie review,bro review,bro movie,bro movie genuine review,bro mov...
Bro Telugu Movie - Overview Page - Bro is a 2023 telugu family drama film directed by Samudirakanni starring Pawan Kalyan, Sai Dharam Tej, Priya Prakash Varrier, Brahmanandam in lead roles. ... Critics Review 2.50. Strictly For Pawan Kalyan Fans! Good concept watered down by inconsistent writing. Casting Pawan Kalyan is a great choice, but that ...
Great Andhra Bro Telugu Movie Rating Topic. T'gana could see rise in Omicron cases in Jan-Feb: State official; BCCI planning to replace Kohli with Rohit Sharma as ODI captain
Review : Thangalaan - Only for niche audience. Review : John Abraham's Vedaa - Disappointing action drama. OTT Review : Veeranjaneyulu Vihara Yatra - Telugu movie on ETV Win. OTT Review: Taapsee's Phir Aayi Hasseen Dillruba - Telugu-dubbed Hindi film on Netflix. Review : Committee Kurrollu - Decent youthful drama with a nostalgic ...
India Brains Infotech, LLC is the sole owner of the website www.greatandhra.com (hereinafter "website"). The Policy is applicable to the website.
GOAT is one of Thalapathy Vijay's films that had the lowest buzz in recent times in the Telugu states. Saripodhaa Sanivaaram Review: Fine Drama With Weak Story Published Date : 29-Aug-2024 12:45:37 IST
Iddaru Movie Review: యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో ఎన్నో సినిమాలు చేశారు. కన్నడలో కూడా ఎన్నో సినిమాలు చేశారు. అలాగే తమిళంలో కూడా వరుస సినిమాలు చేసి స్టార్ డం ...
Greatandhra. September 27, 2024, 7:21 am 7:21 am Devara Review jr ntr Telugu Movie Reviews. ... 1.5 bro 4.5 ichhevadu okasari evadu review choodu telusthundi. Vijji says: October 11, 2024, 2:15 am at 2:15 am. Story bagundi, sariga screen present cheyaledu chinna hero edee movie cheste accept chestara, just average movie final ga .
Initially, his dialogue delivery in the Kannada-Telugu slang may be difficult to understand. Shravani Krishnaveni perfectly embodies the qualities of a traditional Telugu village girl, making her a good fit for the role. However, other actors lack professional acting qualities. The actor playing Shravani's father, however, performs better.
Reviews Baby Movie Review: మూవీ రివ్యూ: బేబి చిత్రం: బేబి రేటింగ్: 2.25/5 నటీనటులు: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు తదితరులు..